ideal person selection for kirana e supply solution


kirana e supply solution

Kirana e supply solutions-2

ప్రపంచదేశాలు మొత్తం ఆర్ధిక సంక్షోభం లో పదకూడ దనే భయంతో వారు ఆరోగ్యం కన్నా ప్రజల ప్రానాలకన్న దేశ ఆర్ధిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ లాక్ డౌన్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. కాని భారత ప్రధాని సంపధకన్న ప్రాణాలే ముఖ్యమని నమ్మి ప్రజలకు వారి ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్దికవిదానంలో దేశం నష్టపోకుండా ఉండేందుకు ఆర్ధిక విధానాన్ని కొత్తపుంతలు తోక్కించే ప్రయత్నాలు జరుపుతూనే లాక్ డౌన్ విధానాన్ని ప్రనాలికాబద్ధంగా అమలు పరుస్తున్నారు. ఈ క్రమం లోనే దేశ కిరాణా వ్యాపారానికి ప్రధమప్రాధన్యం ఇస్తూ దేశంలో టైర్ 2 టైర్ 3 నగరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా నగరాలు పట్టణాల లోని కిరాణా దుకానాలనుండే  అక్కడి ప్రజలకు సేవలు అందించే లా, ప్రజలు ఇళ్ళ నుండే వారి పట్టణాలలోని దుకాణాల నుండి నిత్యావసర వస్తువు కొనే విధంగా  ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది ఇందులో బాగంగానే టెక్నాలజీ ని అంది పుచుకుంటూ ఇందులో వ్యాపారం పట్ల అభిరుచి ఉండి కొత్త పరిజ్ఞానాన్ని అందిచే(స్టార్ట్ అప్స్) వారి బాగస్వామ్యం అందుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ ప్రారంబించిన చిరు కార్యక్రమం కిరాణా ఇ సప్లయ్ సొల్యుషన్.

దేశ పౌరుడిగా నావంతు బాధ్యత వహిస్తూ ప్రజలకు ఇంటి నుండి తమ దగ్గరలోని కిరాణా దుకాణాలకు వెల్ల కుండ అన్ని వస్తువుల వివరాలు వాటి ధరలు తెలుసుకొని కావలసిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా కిరాణా సేతు.కాం అనే వెబ్ సైట్ ఒకటి తయారు చేయటం జరిగింది.  

 

 

Fearing that the world's countries will be in a state of total financial crisis, they are putting the lives of people in danger of losing their lives by mocking the system of lock down, putting the country's economic interests ahead of health. But the people who believe that the lives of the Prime Minister of India are important, are putting their lives on the line, and the policy of lock down is being implemented in an effort to reinvent the economy in order to prevent the country from falling into economic ruin. This is the first time the government is experimenting with Tier 2 Tier 3 cities in the country to serve the people of the city's grocery stores and the people who buy essential commodities from their homes and shops in the city. Passion for business and to provide new knowledge (start-ups), encouraging them to make their partnership program, pioneered by the small supply of Kirana e Supply Solution.

As a citizen of the country, a web site called Kirana sethu.com has been created so that people can find out all grocery prices to buy all the necessary goods to home from their nearest grocery stores.

 

        


Comments